ఇందుమూలంగా యావన్మంది బ్లాగుల ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా శ్రీమాన్ శ్రీ వర్మగారు వ్రాసే విషయాలు గాని, జోకులు గాని మరేవైనా లోక కళ్యాణార్ధము., సమస్త జన హితార్ధమే గానీ ఏ ఒక్కరినీ బాధ పెట్టుటకు, వారి మనోభావాలు కించపరుచుటకు కాదు అని తెలియచేయడమైనది.. ఒకవేళ అలా జరిగిన యెడల అది యాధృచ్ఛికమే అని భావించగలరు..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి